Tuesday, April 19, 2016

Upanayanams

స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ దుర్ముఖి నామ సంవత్సర చైత్ర  బహుళ తదియ సోమవారం ది.  25-04-2016 ఉదయం గం!! 10.34 ని!!లకు అనూరాదా నక్షత్రయుక్త మిధున లగ్న పుష్కరాంశమందు గాయత్రి సేవా సమితి ఖమ్మం వారి ఆధ్వర్యంలో # సామూహిక ఉపనయన సంస్కార మహోత్సవములు ఖమ్మం నగర శ్రీ సీతారామాంజనేయస్వామి దేవాలయం, రామగిరి ( ఎన్.ఎస్.పి క్యాంపు) నందు దైవఙ్ఞులైన పెద్దలచే జరుపుటకు సుముహూర్తం నిర్ణయింపబడినది !! ఇట్టి కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు , బ్రాహ్మణులు ,  వైఖానసులు పాల్గొని గాయత్రి దేవి అనుగ్రహము పొందగలరు.నామమాత్రపు రుసుము 3,116 ₹ గా నిర్ణయించనైనది.పూజా ద్రవ్యములను సేవా సమితి వారే సమకూర్చబడును..20 -4-2016 లోపు తమ వివరాలను నమోదు చేయించుకొనగలరు...ఇట్లు మీ భవదీయుడు  @కొదమసింహం భరద్వాజ @ వివరములకు 9502126508 , 9949911635

No comments:

Post a Comment