జై శ్రీమన్నారాయణ !!!
శ్రీవైష్ణవసంక్షేమసంఘం కార్యాచరణ !!!
నవంబర్ 18 , 2015 న మీ అందరి ఆదరణతో ఉదయించిన " శ్రీవైష్ణవసంక్షేమసంఘం " బాలారిష్టాలను అధిగమించి నెలరోజులు గడవక ముందే తమ దశ , దిశ , కర్తవ్యానికి , ధ్యేయాలకు ఒక రూపాన్ని ఇవ్వడం జరిగింది....
దేశ ఉద్యమం నుంచి నిన్నటి తెలంగాణ ఉద్యమం దాకా ప్రత్యక్షంగా , పరోక్షంగా , గల్లీ స్థాయి కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి వరకూ సమాజంలో ముఖ్య పాత్ర వహిస్తూ , అదికారులకు , రాజకీయనాయకులకు మంత్రులకు దిశా నిర్థేశం చేస్తు కీర్తించబడిన శ్రీవైష్ణవులు ప్రస్తుతము నిరాదరణకు గురవుతూ ఉన్నారు..తమ ఉనికికై చేసే పోరాటంలో భాగంగా తమ లక్ష్యాలను నిర్ధేశించుకోవడం జరిగింది ... ఈ లక్ష్యాలను చేరుకునే దిశగా శ్రీవైష్ణవ బంధువులంతా ఒక్క తాటి పైకి వచ్చి సహయ సహకారాలు అందిస్తారని ఆకాంక్షిస్తూ !!!!
1.. పేద శ్రీవైష్ణవులకు గృహలు నిర్మించే విదంగా
ప్రభుత్వానికి విజ్ఞాపన..
2.. శ్రీవైష్ణవ వనసమారదనకై కృషి.
3.. పేద శ్రీవైష్ణవ విద్యార్ధినీ , విద్యార్థులకు విద్యాపరంగా చేయూత..
4..వృద్ధ పేద శ్రీవైష్ణవులకు ఉచిత వైద్య పరీక్షలు..
5.. పేద శ్రీవైష్ణవ 10 వ , ఇంటర్ విద్యార్థులకు పరీక్షల, కెరీర్ గైడెను
6..సుదర్శన యాగం వంటి మహా క్రతువులలో వైష్ణవ బంధు మిత్రులు అందరినీ భాగస్వామ్యం చేయడం..
7..ప్రతి సభ్యుడికీ సహయ సహకారాలు అందిస్తూ, అతని కష్టసుఖాలో తోడు ఉండడం ..
8..సభ్యుల నుంచి సేకరించిన ప్రతీ రూపాయి సంక్షేమం కోసం వినియోగించడం..
9.. ప్రతి సభ్యుడికీ జవాబుదారీగా ఉండడం..
10..ప్రతి సభ్యుడి అభిప్రాయాలను , సూచనలు పాటించడం..
11..శ్రీవైష్ణవ వివాహ పరిచయ వేదిక..
12.. శ్రీవైష్ణవ కుటుంబాలలో జరిగే శుభాశుభ కార్యక్రమాలకు శ్రీవైష్ణవ యాగ్జీకుల వివరాలను పొందుపరచుట..
మన శ్రీ వైష్ణవ బంధువులు ఖమ్మం జిల్లా వారీగా సభ్యత్వముల కొరకు మీవద్దకు వస్తారు..భగవత్ సంకల్పమైన ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై శ్రీవైష్ణవ సంఘ అభివృద్ధిలో మీ వంతు గా సహకారం అందించగలరు !!!
శ్రీమన్నారాయణ కృపాకటాక్షాల వలన లభించిన ఈ వైష్ణవ జన్మకు సార్థకత చేకూరే ప్రయత్నంగా మేము చేసే ప్రతి కార్యక్రమాలకు సహకారం అందిస్తారని ఆకాంక్షిస్తూ...మీ కోదమసింహం భరద్వాజ !!

No comments:
Post a Comment